లైవ్ వీడియో: వాయుసేన హెలికాఫ్టర్ క్రాష్ ల్యాండింగ్ - వాయుసేన హెలికాప్టర్
హెలిప్యాడ్పైన ల్యాండ్ అవ్వాల్సిన (Helicopter Crash Today) ఓ వాయుసేన హెలికాఫ్టర్ అదుపుతప్పి అకస్మాత్తుగా కుప్పకూలింది. తూర్పు అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన ఈ ఘటనలో ఎంఐ-17 హెలికాఫ్టర్ సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేపట్టనున్నట్టు సమాచారం.