వృద్ధురాలిని చీపురుతో కొట్టిన కోడలు! - agra latest news
మానవత్వానికే మాయని మచ్చలాంటి ఘటన.. ఉత్తర్ప్రదేశ్ ఆగ్రా సమీపంలోని భూపురా గ్రామంలో జరిగింది. వృద్ధాప్యంలో ఉన్న అత్తను కోడలు కొడుతోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 85 ఏళ్ల డక్శ్రీ అనే వృద్ధురాలు మంచంపై ఉండగా.. తన కోడలు మున్ని చీపురుతో కొడుతున్న దృశ్యాలను స్థానిక వ్యక్తి నెట్టింట్లో పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.