మనిషిని తొక్కిన గజరాజు- వీడియో వైరల్ - elephant trampling a man in Assam viral video
అసోం నుమాలీగఢ్లోని పొలాల్లోకి వచ్చిన ఏనుగు నానా బీభత్సం చేసింది. స్థానిక టీ ఎస్టేట్లో ఉన్న రామా కర్మాకర్ అనే రైతును కింద పడేసి తొక్కింది. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు దగ్గరలోని జోర్హట్ మెడికల్ కాలేజీకి తరలించారు.