ప్రియుడిపై ప్రేయసి బంధువుల దాడి.. వదిలేయమని ప్రాధేయపడినా... - lover family attack on morena young boy
తన ప్రేయసిని కలవడానికి వెళ్లిన ఓ ప్రియుడిపై ప్రియురాలి బంధువులు దాడిచేశారు. కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా కర్రతో కొట్టారు. సాయం చేయండి అని అరుస్తున్నా కనీసం ఎవరూ పట్టించుకోలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లా బదెపురాలో జరిగింది.