వైరల్: నాగపంచమి వేళ.. జేసీబీ ఊయల - Nagapanchami celebration in KA
By
Published : Jul 26, 2020, 11:18 AM IST
నాగపంచమి సందర్భంగా కర్ణాటక- బెలగావి జిల్లాలో నిర్వహించిన 'జోకాలి' ఆట ఆద్యంతం ఆకట్టుకుంది. రెండు జేసీబీలకు కట్టిన ఊయలపై మనుషులు నిలుచుని ఊగే ఈ ఆటలో ఉత్సాహంగా పాల్గొన్నారు స్థానికులు.