తెలంగాణ

telangana

ETV Bharat / videos

నీటిలో 10 అడుగుల 'కింగ్​ కోబ్రా'.. పట్టుకునేందుకు అష్టకష్టాలు - కేరళ తాచుపాము

By

Published : Dec 8, 2021, 5:51 PM IST

Kerala King Cobra: కేరళ ఎర్నాకుళంలో భారీ తాచుపాము కంటపడింది. కొత్తమంగళం సమీపంలోని వడట్టుపర వద్ద పనిచేస్తున్న కార్మికులు ఈ భారీ కింగ్ కోబ్రాను గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కొడనాడ్ వన్యప్రాణి రెస్క్యూ బృందం ఈ ప్రాంతానికి చేరుకుంది. కల్వర్టు సమీపంలోని పారుతున్న నీటిలో ఉన్న ఈ పామును బంధించేందుకు అటవీ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. 10 అడుగులకు పైగా పొడవు ఉన్న ఈ పామును అడవిలో వదిలేయనున్నట్లు రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details