తెలంగాణ

telangana

By

Published : Nov 30, 2020, 5:42 AM IST

ETV Bharat / videos

కనువిందు చేసిన వారణాసి లేజర్​ షో

వారణాసిలోని చెట్​​ సింగ్​ ఘాట్​లో ఏర్పాటు చేసిన లేజర్​ షో కనువిందు చేసింది. కార్తిక పౌర్ణమి సందర్భంగా వివిధ రకాల విద్యుత్తు దీపాలతో లేజర్​ షో నిర్వహించారు. లేజర్​ షో విన్యాసాలను తిలకించేందుకు చెట్​​ సింగ్​ ఘాట్​కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రంగు రంగుల కాంతుల వెలుగులు చూసి నగరవాసులు కేరింతలు కొట్టారు.

ABOUT THE AUTHOR

...view details