30వేల మద్యం బాటిళ్ల ధ్వంసం.. విలువ రూ.కోటిపైనే..
అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను వడోదర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని బుల్డోజర్తో తొక్కించి.. ధ్వంసం చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో సుమారు 30 వేల మద్యం బాటిళ్లు ఉన్నట్లు వడోదర డీసీపీ కరణ్రాజ్ సింగ్ వాఘేలా తెలిపారు. వీటి విలువ కోటి రూపాయలకుపైగా ఉంటుందని అధికారులు తెలిపారు.