తెలంగాణ

telangana

ETV Bharat / videos

రొట్టెలు చేసిన మాజీ ముఖ్యమంత్రి.. వీడియో వైరల్ - uttarkhand former chief minister harish rawa

By

Published : Feb 3, 2020, 12:02 PM IST

Updated : Feb 28, 2020, 11:57 PM IST

ఉత్తరాఖండ్​ మాజీ ముఖ్యమంత్రి హరీశ్​ రావత్​ మరోసారి వార్తల్లో నిలిచారు. టిహరీ​ నగరంలోని​ ఓ ఇంట్లో వారితో కలిసి స్వయంగా రొట్టెలు తయారుచేసి వాటిని ఆరగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.
Last Updated : Feb 28, 2020, 11:57 PM IST

ABOUT THE AUTHOR

...view details