తెలంగాణ

telangana

ETV Bharat / videos

'కృత్రిమ సరస్సు' నీటి విడుదల ప్రయత్నం సఫలం - చమోలీ వరదల తర్వాత తగ్గిన నీటి ప్రవాహం

By

Published : Feb 25, 2021, 10:36 AM IST

ఉత్తరాఖండ్​లోని చమోలీ జిల్లాలో జల ప్రళయం తర్వాత.. ఏర్పడిన కృత్రిమ సరస్సుతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అందులోని నీటిని కిందకు పంపేందుకు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తోంది. సరస్సులో నీటికి అడ్డుగా ఉన్న చెట్లు, బండరాళ్లను ఐటీబీపీ జవాన్లు, ఎస్డీఆర్​ఎఫ్​, ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది తొలగిస్తున్నారు. దాంతో సరస్సు నుంచి నీరు కిందకు సాఫీగా వెళుతోంది.

ABOUT THE AUTHOR

...view details