తెలంగాణ

telangana

By

Published : Aug 12, 2021, 5:27 PM IST

ETV Bharat / videos

Live Video​: కాగితపు పడవలా కొట్టుకుపోయిన ఇల్లు

ఉత్తర్​ప్రదేశ్​ మీర్జాపుర్​లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా గంగా నది ఉప్పొంగి ప్రవాహిస్తోంది. బారియా ఘాట్​ ప్రాంతంలో ఓ ఇల్లు.. గంగానది వరదల్లో కాగితపు పడవలా కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details