తెలంగాణ

telangana

ETV Bharat / videos

వీర జవాన్లకు నీటిలో తేలుతూ.. నివాళి - jala yoga in odisha

By

Published : Apr 6, 2021, 6:57 PM IST

ఛత్తీస్​గఢ్​ మావోయిస్టుల దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు తనదైన శైలిలో నివాళులు అర్పించాడు ఒడిశాలోని ఖుర్దా జిల్లాలోని టాంగి ప్రాంతానికి చెందిన సుడం చరణ్​సాహు. జల యోగా చేస్తూ.. రెండు చేతుల్లో త్రివర్ణ పతాకం పట్టుకొని, ఛాతీపై ప్రమిద పెట్టుకుని నివాళులు ఆర్పించారు. స్థానికంగా ఉండే చెరువు ఇందుకు వేదికైంది. అమరవీరులకు నివాళులు అర్పించడానికి ప్రత్యేకమైన మార్గం ఎంచుకున్న సాహుకు ప్రజానీకం నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details