తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆ సింహాల్ని పిలిచినా పట్టించుకోలేదు! - మనుషులను పట్టించుకోని సింహం

By

Published : May 24, 2020, 7:52 PM IST

గుజరాత్​ అమ్రేలి ధరిలోని హలారియా గ్రామంలో జరిగిన ఓ ఘటన నెట్టింట విపరీతంగా వైరల్​ అయింది. స్థానిక రైతులు ఓ ట్రాక్టర్​ మీద వెళ్తుండగా రెండు సింహాలు ఎదురుగా వచ్చాయి. వాటిని చూసి నిర్ఘాంతపోయిన డ్రైవర్​.. ఇంజన్​ ఆపేశాడు. ప్రాణ భయంతో అలానే ఉండిపోయిన రైతులను పట్టించుకోనట్లుగా ముందుకు సాగిపోయాయి మృగరాజులు. హమ్మయ్య అనుకొని ముందుకు కదలకుండా.. మరో వ్యక్తి వాటిని కవ్వించేలా మాట్లాడాడు. అయినా అవి పట్టించుకోకుండా వెళ్లిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details