తెలంగాణ

telangana

ETV Bharat / videos

అడవిని వీడి హోటల్​కు వచ్చిన చిరుతలు! - leopards

By

Published : Apr 26, 2021, 5:49 PM IST

అడవిలో ఉండాల్సిన రెండు చిరుత పులులు.. ఆదివారం ఓ హోటల్​లోకి ప్రవేశించాయి. రాజస్థాన్​ సవాయీ మాధోపుర్​లో ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న రణతంబోర్​ జాతీయ పార్కు అధికారులు హోటల్​కు చేరుకున్నారు. పులులు పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రాంతంలో ఎక్కడికక్కడ ఫొటోట్రాప్​ కెమెరాలను అమర్చారు.

ABOUT THE AUTHOR

...view details