Viral Video: పొలంలో అన్నదమ్ముల కొట్లాట! - అన్నదమ్ముల మధ్య కొట్లాట
మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో పొలం దున్నుతుండగా అన్నదమ్ముల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు కిందపడి పోట్లాడుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫులంబ్రి తాలుకా పాల్ గ్రామంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.