సినీఫక్కీలో చోరీకి యత్నం.. చివరకు.. - loot a cash van
🎬 Watch Now: Feature Video
బిహార్లో నగదు తరలించే వ్యాన్ను దోచుకునేందుకు దుండగులు సినీ ఫక్కీలో స్కెచ్ వేశారు. కానీ వారి ప్రయత్నం విఫలమైంది. పూరైనీ బజార్లోని సెంట్రల్ బ్యాంకు దగ్గర ఆగి ఉన్న నగదు వ్యాన్ను లూటీ చేయాలని యత్నించిన దుండగులపై సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరిపారు. దీంతో దొంగలు ద్విచక్రవాహనంపై పరారయ్యారు. నగదు వ్యాన్లో రూ. 88లక్షలు ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.
Last Updated : May 19, 2021, 11:30 AM IST