తెలంగాణ

telangana

By

Published : Mar 13, 2021, 9:02 AM IST

ETV Bharat / videos

మంచు దారిలో.. గర్భిణీకి సైనికుల సాయం

జమ్ముకశ్మీర్​ కుప్వారాలోని ఓ గర్భిణీకి సాయం చేసేందుకు సైనికులు ముందుకొచ్చారు. లోలబ్​ రోడ్డు మంచుతో నిండిపోగా.. వాహనాలు రాకపోకలు సాగించలేని పరిస్థితి. ఈ క్రమంలో గర్భిణీని మంచంపై ఐదు కి.మీల దూరం మోసుకువెళ్లారు జవాన్లు. ఆమెను ఓ కారు వద్దకు చేర్చి, అనంతరం అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details