భారత్, కజికిస్థాన్ సైనికుల సంయుక్త శిక్షణ - Uttarakhand in India&Kazakhstan army
ఉత్తరాఖండ్ పిథౌర్గఢ్లో భారత్, కజికిస్థాన్ సైనికులు 'కాజింద్- 2019' పేరిట వార్షిక సైనిక శిక్షణను ప్రారంభించారు. ఇరు దేశాల సైనికులకు అటవీ, పర్వత ప్రాంతాల్లోని ఉగ్రవాదులను అణిచి వేసేలా శిక్షణ ఇవ్వటమే దీని ప్రధాన లక్ష్యం.
TAGGED:
uttarakhand prent situvation