తెలంగాణ

telangana

ETV Bharat / videos

హెల్మెట్లు ధరించి పోలీసుల 'గార్బా' నృత్యం..! - గుజరాత్​ సూరత్​లో పోలీసుల గార్బా నృత్యం

By

Published : Oct 3, 2019, 2:01 PM IST

గుజరాత్​ సూరత్​లో ట్రాఫిక్​ నియమాల అవగాహనపై పోలీసులు, హోంగార్డులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పరేడ్​ మైదానంలో పోలీసులు శిరస్త్రాణాలు ధరించి గార్బా నృత్యం చేశారు. హెల్మెట్లు ధరించి సురక్షితంగా ఇళ్లకు చేరాలనే సందేశం కోసమే ఇలా చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details