తెలంగాణ

telangana

ETV Bharat / videos

సాత్పూర అడవుల్లో సందడి చేసిన పులులు - Satpura Tiger Reserve of Hoshangabad

By

Published : Nov 17, 2020, 2:44 PM IST

మధ్యప్రదేశ్‌లోని సాత్పూర అడవుల్లో మూడు పులి పిల్లలు వాటి తల్లితో కలిసి సందడి చేశాయి. పులుల సంరక్షణకు ఆలవాలమైన హోషంగాబాద్‌ టైగర్‌ రిజర్వులో ఈ నాలుగు పులులు ఇటీవల ఓ పర్యటకుడి కెమెరాకు చిక్కాయి. ఇందులో ఓ పెద్ద పులి తన మూడు పిల్లలతో కలిసి అడవిలో విహరిస్తోంది. జంతు ప్రేమికుడైన అలీ రషీద్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా... వైరల్‌గా మారింది.

ABOUT THE AUTHOR

...view details