ఆదిపరాశక్తి ముందు అగ్నిదేవుడితో గార్బా! - ఆదిపరాశక్తి ముందు అగ్నిదేవుడితో గార్బా!
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గార్బా నృత్యాలు చేస్తూ జగన్మాతను ఆహ్లాదపరుస్తున్నారు భక్తులు. గుజరాత్ జామ్‌నగర్‌లోని రంజిత్నగర్లో గత రెండు దశాబ్దాలుగా పటేల్ యువ మండల్ వారు ఈ నృత్యానికి మరింత వైవిధ్యాన్ని జోడించి సందడి చేస్తున్నారు. రెండు నెలలు శిక్షణ తీసుకుని నిప్పుల్లో గార్బా చేస్తున్నారు. చేతిలో కాగడా పట్టుకుని, పత్తివిత్తనాలపై ఎలాంటి నూనె పదార్థాలు పూయకుండానే నిప్పు అంటించి, అందులో ఆడుతూ పరాశక్తిని భక్తితో కొలుస్తున్నారు.
Last Updated : Oct 2, 2019, 6:31 PM IST