తెలంగాణ

telangana

ETV Bharat / videos

యువకుల సాహసం.. వాగు దాటించేందుకు మానవహారం! - ప్రజలను వంతెన దాటించిన యువత

By

Published : Jul 28, 2021, 8:45 PM IST

మహారాష్ట్ర సతారా జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా పఠాన్​ తాలూకా ధేబేవాడిలోని ఓ వంతెన కొట్టుకుపోయింది. దీంతో వంతెనకు అటువైపున చిక్కుకున్న వారిని రక్షించడానికి అక్కడి స్థానికులు వాలంటీర్లుగా మారారు. వాగులోని ప్రవాహంలో మానవహారంగా మారి ప్రాణాలను సైతం లెక్క చేయక.. చంటి బిడ్డలను, మహిళలను భుజాలపై మోస్తూ వరద దాటించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details