కర్ణాటక సంక్షోభంతో పార్లమెంటు ఎదుట ఆందోళన... - KARNATAKA
కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభంతో పార్లమెంటు ముందు ధర్నాకు దిగాయి కాంగ్రెస్ సహా ఇతర ప్రధాన పార్టీలు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు చేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా.. తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐకి చెందిన పార్లమెంటు సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు.