కార్యకర్తలను చూసి టీఎంసీ అభ్యర్థి పరుగులు - సాయోనీ ఘోష్
బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి, నటి సాయోనీ ఘోష్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం తన నియోజకవర్గం అసాన్సోల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సాయోనీ. ఈ క్రమంలో టీఎంసీ కార్యకర్తలే ఆమెపైకి దూసుకొచ్చారు. దూరంగా జరగమని వారించినా వారు వినకపోవడం వల్ల ఆమె పరుగులు తీశారు.
Last Updated : Mar 22, 2021, 9:44 PM IST