పిల్లలతో కలిసి రోడ్డుపై పులి చక్కర్లు - పిలిబిట్ పులుల అభయారణ్యం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్ అభయారణ్యంలో తల్లి పులిని అనుసరిస్తూ పిల్ల పులులు రోడ్డు దాటాయి. ఆ సమయంలో కారులో వెళుతున్నవారు వాహనాన్ని ఆపి ఆ దృశ్యాల్ని కెమెరాలో రికార్డు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.