రండి పులి బిడ్డలారా.. ప్రపంచాన్ని చుట్టేద్దాం! - కర్ణాటక
కర్ణాటకలోని కకనకోట అటవీ ప్రాంతంలో ఓ పులి.. ఇటీవలే మూడు పిల్లలకు జన్మనిచ్చింది. తాజాగా ఆ బిడ్డలను తన ప్రపంచానికి పరిచయం చేసింది ఆ తల్లి. అమ్మ చెంతే ఉంటూ.. తల్లి అడుగులో అడుగు వేస్తూ.. ఆ ప్రాంత అందాలను తొలిసారి తిలకించాయి చిన్నారి పులులు. ఈ దృశ్యాలను నాగర్హొలె జాతీయ పులుల సంరక్షణ పార్కులో ఫొటోగ్రాఫర్ శ్రేయస్ దేవనూర్ తన కెమెరాలో బంధించారు.
Last Updated : Mar 1, 2020, 12:01 PM IST