Viral: అర్ధరాత్రి యువతీయువకులపై మూకదాడి! - యువతితో ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తన
అర్ధరాత్రి ఆటోలో వెళ్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఆటో డ్రైవర్. సాయం కోసం ఆ యువతి తన ఇద్దరు మిత్రులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మిత్రులను, యువతిని.. కొందరు గ్రామస్థుల సాయంతో చితకబాదాడు ఆ ఆటోడ్రైవర్. ఈ ఘటన ఠాణె కల్యాణ్ ఈస్ట్ ప్రాంతోలని కోసల్సేవాడిలో జరిగింది. ఇందుకు సంబందించి 11 మందిని ఆరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.