తెలంగాణ

telangana

ETV Bharat / videos

ట్రక్కు, కారు ఢీ- ముగ్గురు మృతి - ఆగ్రాలో రోడ్డు ప్రమాదం

By

Published : Dec 29, 2020, 11:26 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రాలోని ఫతేబాద్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో.. ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. అదే సమయంలో పక్క నుంచి సైకిల్​పై వెళుతున్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details