తెలంగాణ

telangana

ETV Bharat / videos

కరోనా భయాలు బేఖాతరు- పెళ్లికి వేల మంది హాజరు - కరోనా కేసులు గుజరాత్​

By

Published : Mar 25, 2021, 4:40 PM IST

కరోనా రెండో దశ విజృంభణను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతుంటే.. పలు ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. గుజరాత్​లోని తపి జిల్లా వేలదా గ్రామంలో ఈ పరిస్థితే నెలకొంది. భౌతిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలను పక్కకు నెట్టి వేల సంఖ్యలో ప్రజలు కలిసి ఆడిపాడారు. బుధవారం రాత్రి జరిగిన ఈ పెళ్లి వేడుక వీడియో వైరల్​ అవుతోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కార్యక్రమాన్ని నిర్వహించిన జోగభాయ్​ భిఖాభాయ్​ పడ్వీపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details