తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రపంచంలో అతిచిన్న 'భగవద్గీత' ఇదే! - The world's smallest manuscript of Bhagavad Gita

By

Published : Nov 22, 2019, 12:38 PM IST

ప్రపంచంలో చేతితో రాసిన అతిచిన్న భగవద్గీత మైసూర్​లోని ఓ పురావస్తుశాఖ పరిశోధనా కేంద్రంలో దర్శనమిచ్చింది. నందినగరి లిపిలో ఉన్న ఈ భగవద్గీత 5.5 సెంటీమీటర్ల ఎత్తు, 4 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. 18 అధ్యాయాలతో మొత్తం 64 పేజీల్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన సందేశాన్ని నిక్షిప్తం చేశారు. ఒక్కో పేజీలో 11 వరుసలు, ఒక్కో వరుసలో పది అక్షరాలు మాత్రమే ఉన్న ఈ భగవద్గీతను ఎలా రాశారన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details