గాంధీ 150: 'గాలోగీ' వెలుగులతో ప్రగతికి సోపానాలు - BHARAT
గాలోగీ పవర్ హౌస్... దేశంలోని తొలి జల విద్యుత్ కేంద్రం. స్వతంత్ర భారతానికి అభివృద్ధి వెలుగులు పరిచయం చేసిన బృహత్ ప్రాజెక్టుల్లో ఒకటి. గాంధీ 150వ జయంత్యుత్సవాల్లో భాగంగా... ఉత్తరాఖండ్ గాలోగీలోని పవర్ హౌస్‌పై ప్రత్యేక కథనం...
Last Updated : Sep 27, 2019, 2:52 PM IST