వారాంతంలో సరదాగా సీఎం సైకిల్ సవారీ..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ఉదయం ఈసీఆర్ రోడ్లో సైకిల్ తొక్కారు. సైక్లింగ్‌ని ఇష్టపడే ఆయన.. వారాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణిస్తుంటారు. సీఎం అయినప్పటికీ ఫిట్నెస్పై దృష్టిసారిస్తున్నారు. తీరిక సమయంలో జిమ్, ఇతర వ్యాయామాలు చేస్తుంటారు.