యుద్ధ విమానం ఆకాశంలో నిలువుగా దూసుకెళ్తే... - aerial salute to the Chief of Air Staff
అక్టోబర్ 8న వైమానిక దళ దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌లో భారీ కసరత్తులు జరుగుతున్నాయి. వైమానిక విన్యాసాలు ఔరా అనిపిస్తున్నాయి. వాయుసేన సారథికి వందనం సమర్పించడంలో భాగంగా సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం ఆకాశంలో నిలువుగా ప్రయాణిస్తూ చేసే చార్లీ విన్యాసం చూపరులను కట్టిపడేసింది.
TAGGED:
air force day celebrations