తెలంగాణ

telangana

ETV Bharat / videos

గాన గంధర్వుడికి సైకత నివాళి - సైకతాశిల్పి సుదర్శన్​ పట్నాయక్​

By

Published : Sep 26, 2020, 8:19 AM IST

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​ ఎస్పీ బాలుకు ఘన నివాళులు అర్పించారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. పూరీ బీచ్​లో ఆయన సైకత శిల్పాన్ని రూపొందించారు. గాన గంధర్వుడి మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని ట్వీట్​ చేశారు సుదర్శన్​. ఎస్పీబీ మృతి చెందినా.. పాటల ద్వారా అందరి హృదయాల్లో శాశ్వతంగా జీవించే ఆయన ఉంటారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details