తెలంగాణ

telangana

ETV Bharat / videos

సైకత శిల్పంతో మహిళలకు శుభాకాంక్షలు - మహిళా దినోత్సవం

By

Published : Mar 8, 2021, 10:28 AM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా మహిళలకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్​. ఒడిశా పూరీ బీచ్​లో పట్నాయక్ నిర్మించిన ఈ సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details