తెలంగాణ

telangana

ETV Bharat / videos

5400 గులాబీలతో శాంటాక్లాజ్​ సైకత శిల్పం - పూరీ బీచ్​ సైకత శిల్పం

By

Published : Dec 25, 2021, 11:28 AM IST

Sudarsan Pattnaik Sand Art: క్రిస్మస్‌ సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇసుకతో పాటు 5,400 గులాబీలు వినియోగించి శాంటాక్లాజ్‌ రూపాన్ని తీసుకువచ్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించుకోవాలని సుదర్శన్‌ పట్నాయక్‌ సందేశాన్నిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details