తెలంగాణ

telangana

ETV Bharat / videos

'డెత్​ వెల్'​లో బైక్​పై స్టంట్స్​- యువకుడికి తీవ్ర గాయాలు - viral news

By

Published : Dec 25, 2021, 8:32 PM IST

Stuntman bike slip: ఉత్తర్​ప్రదేశ్ కాస్​గంజ్​​లో బావిలో బైక్​పై స్టంట్స్ చేస్తూ తీవ్రగాయాలపాలయ్యాడు యువకుడు. మృత్యు బావిలో రౌండ్స్​ వేస్తూ బైక్​పై పట్టుకోల్పోయి జారిపడ్డాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. యువకుడు కిందపడినా బైక్​ మాత్రం కాసేపు బావిలో రౌండ్స్ వేసింది. అనంతరం పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేయగా వైరల్ అయ్యాయి. కాస్​గంజ్లో నిర్వహిస్తున్న మార్గ్​శీర్షా మేళాలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ జరిగే ప్రదర్శను చూసేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details