తెలంగాణ

telangana

ETV Bharat / videos

కారులో ఎక్కించుకొని విద్యార్థిపై దాడి- వీడియో వైరల్​ - madhyapradesh drunkers virla video

By

Published : Jun 19, 2021, 11:04 AM IST

మధ్యప్రదేశ్​ ఛతర్​పుర్​ జిల్లా నౌగావ్​ పట్టణంలో మద్యం మత్తులో కొంత మంది యువకులు నానా హంగామా​ చేశారు. కారు బానెట్​పైకి ఎక్కి వీధుల్లో చక్కర్లు కొట్టారు. అంతేకాదు.. దారి మధ్యలో కనిపించిన ఓ విద్యార్థిని అకారణంగా కొట్టి, తమ కారులో ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లాక.. మళ్లీ అతనిపై దాడి చేసి ఓ చోట వదిలిపెట్టారు. సినిమా సీన్లను గుర్తు చేసే ఈ సంఘటనా దృశ్యాలు.. స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details