'నౌకా నిర్మాణంతో మెరుగైన ఉద్యోగ అవకాశాలు' - exclusive interview with Admiral VK Saxena
దేశంలో నౌకా నిర్మాణాలతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని.. ఎంతో మంది నిరుద్యోగులకు పత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ సీఎండీ, రిటైర్డ్ అడ్మిరల్ వీకే సక్సెనా అన్నారు. దేశ రక్షణరంగ సంస్థలు సహా అంతర్జాతీయ సంస్థల నుంచి రూ.26,000 కోట్లు విలువ చేసే ఆర్డర్లు వచ్చాయని ఏరో ఇండియా-2021 ఎయిర్‌షో వద్ద ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.