తెలంగాణ

telangana

ETV Bharat / videos

Live video: బాలికపై వీధి కుక్కల దాడి.. కిందపడేసి.. - street dogs attack news

By

Published : Jan 2, 2022, 12:16 PM IST

Stray Dogs Attacked: నూతన సంవత్సరం వేళ భోపాల్​లో వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి. అంజలీ నగర్ కాలనీలో ఐదుకుక్కలు ఓ బాలికపై ఎగబడ్డాయి. కిందపడేసి కరిచాయి. అటుగా వచ్చిన ఓ యువకుడు వాటిని తరిమివేయగా.. ప్రమాదం తప్పింది. వీధికుక్కల బెడద ఎక్కువైపోయిందని స్థానికులు ఆందోళనవ్యక్తం చేశారు. సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details