గాంధీ-150: అపురూపమైన వెండి పాండన్ కథ - చారిత్రకమైనది
గాంధీ... ఓ చరిత్ర. ఆ మహనీయుడితో సంబంధమున్న ప్రతి వస్తువు చారిత్రకమైందే. అంతటి విశిష్ట కళాఖండాలు కలిగి ఉండే అపురూప అవకాశం అతికొద్ది మందికే దక్కుతుంది. అలాంటి వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన గోవింద్రామ్ త్రివేది ఒకరు. ఇంతకీ ఆయన దగ్గర ఏముంది? గాంధీతో గోవింద్కున్న అనుబంధం ఏంటి?
Last Updated : Sep 28, 2019, 4:35 AM IST