తెలంగాణ

telangana

ETV Bharat / videos

'హోలీ' వేదిక కూలి భాజపా నేతలకు గాయాలు - UP

By

Published : Mar 23, 2019, 9:54 AM IST

ఉత్తరప్రదేశ్​ సంభల్​ నగరంలో భాజపా నిర్వహించిన 'హోలీ మిలన్'​ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. పరిమితికి మించి ఎక్కువ మంది వేదికపై ఉండటమే కారణం. ఈ ఘటనలో భాజపా కిసాన్​ మోర్చ నాయకుడు అవ్​దేశ్​ యాదవ్​ సహా మరికొందరు గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details