తెలంగాణ

telangana

ETV Bharat / videos

'దిశ అరెస్టు ప్రక్రియలో లోపాలు'

By

Published : Feb 15, 2021, 9:20 PM IST

Updated : Feb 16, 2021, 10:20 AM IST

టూల్​కిట్​ వ్యవహారంలో పర్యావరణ కార్యకర్త, 21 ఏళ్ల దిశా రవి అరెస్టు ప్రక్రియలో లోపాలున్నాయని అన్నారు సీనియర్​ న్యాయవాది రెబాకా జాన్​. ఈ అంశంపై 'ఈటీవీ భారత్​'తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. పోలీసులు ఆమెను అరెస్టు చేసిన తీరు సరికాదని ఆరోపించారు. బెంగళూరులో ట్రాన్సిట్ రిమాండ్​​ విధానాన్ని పాటించకుండా.. దిశను అరెస్టు చేసి దిల్లీ మేజిస్ట్రేట్​ ముందు ఎందుకు హాజరుపర్చారని ప్రశ్నించారు. దిశ అరెస్టు చట్టబద్ధమైనదే అయినా.. కచ్చితంగా సరైనది అయితే కాదని ఆమె పేర్కొన్నారు.
Last Updated : Feb 16, 2021, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details