తెలంగాణ

telangana

ETV Bharat / videos

నాగ్​పుర్​ నుంచి దిల్లీకి 'మిల్క్​ ట్రైన్​' - దిల్లీకి పాలు తరలింపు

By

Published : May 6, 2021, 10:57 PM IST

మహారాష్ట్ర నాగపుర్​ నుంచి దిల్లీకి పాలతో ప్రత్యేక రైలు బయలు దేరింది. దేశ రాజధానిలో పాల కొరతను తీర్చేందుకు 45,000 లీటర్లు తీసుకెళ్తోంది. ఈ రైలు.. దిల్లీలోని హజ్​రాత్​ నిజాముద్దీ రైల్వే స్టేషన్​కు చేరుకోనుంది. దిల్లీలో కరోనా వల్ల విధించిన లాక్​డౌన్​ కారణంగా పాల కొరత ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details