తెలంగాణ

telangana

ETV Bharat / videos

కొమ్మలేని ఊళ్లో కమ్మనైన నీడయ్యాడు! - వేసవిలో పక్షులపై ప్రేమ

By

Published : Apr 4, 2019, 4:03 PM IST

మండు వేసవిలో పిట్టలపై ప్రేమను చాటుకుంటున్నాడు ఓ ప్రకృతి ప్రేమికుడు. 'కాంక్రీట్​ జంగల్​'గా మారిన గుజరాత్​ జునాగఢ్ ప్రాంతంలోని కేశోడ్​ వాసి హర్​సుఖ్​భాయ్ దోబరియా పిట్టలకు గూళ్లు కట్టి వాటి ఆలనా పాలనా చూస్తున్నాడు. వాటికి కావలసిన ఆహారం, నీళ్లు అందుబాటులో ఉంచుతున్నాడు. ఈ ఏర్పాట్లతో వందల సంఖ్యలో పిట్టలు ఆయన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. పక్షుల కిలకిలలతో పులకిస్తూ హాయిగా జీవితం గడిపేస్తున్నాడు హర్​సుఖ్​భాయ్​.

ABOUT THE AUTHOR

...view details