తెలంగాణ

telangana

By

Published : Nov 25, 2020, 2:41 PM IST

ETV Bharat / videos

గోవాలో సోనియా సైక్లింగ్​- వీడియో వైరల్​

దిల్లీలో వాయు కాలుష్యం దృష్ట్యా వారం రోజులుగా గోవాలో ఉంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఆరోగ్యం కోసం కసరత్తులు చేస్తున్నారు. పనాజీలోని లీలా ప్యాలెస్ హోటల్ ఆవరణలో సైకిల్ తొక్కుతూ కనిపించారు.

ABOUT THE AUTHOR

...view details