హిమగిరులతో సిమ్లా హోయలు.. ఆనందంలో పర్యటకులు - ట్రెక్కింగ్‌కు పేరొందిన కుఫ్రీలో గడ్డకట్టిన మంచు మడుగులొత్తేంత మెత్తగా పరుచుకుంది
సిమ్లాలో మంచు దుప్పటి పరుచుకుంది. సహజంగానే సుందరమైన ఈ ప్రాంతం హిమపాతంతో మరింత అందంగా రూపుదిద్దుకుంది. ప్రకృతి శోభకు పర్యటకులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. సిమ్లా హిమగిరి సోయగాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు.