తెలంగాణ

telangana

ETV Bharat / videos

చేతిపంపు కొట్టి.. దాహం తీర్చుకున్న ఏనుగు - మహారాష్ట్ర ఏనుగు వార్తలు

By

Published : Jun 7, 2021, 5:55 PM IST

దాహంగా ఉన్న ఓ ఏనుగు చేతిపంపు​ కొట్టి మరీ తన దప్పికను తీర్చుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కమలాపూర్‌ ఏనుగుల శిబిరంలో ఈ దృశ్యం కనిపించింది. ఏనుగులు నీరు తాగేందుకు పెద్ద సరస్సు ఉందని అటవీ శాఖ అధికారి తెలిపారు. అయితే హ్యాండ్​ పంప్ కొట్టడం నేర్చుకున్న 'రూపా' అనే ఈ ఏనుగు కొన్నిసార్లు ఇలా చేసి, నీళ్లు తాగుతుందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details