తెలంగాణ

telangana

ETV Bharat / videos

Viral Video: పోలీసులతో యువకుల ఫైటింగ్​

By

Published : Jun 26, 2021, 8:06 PM IST

పోలీసులపై కొబ్బరిమట్టతో దాడి చేసి వీరంగం చేశారు కొందరు యువకులు. తమిళనాడు డిండిగుల్ వత్తలగుండు చెక్​పోస్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు యువకులు తొలుత బారికేడ్లను తమ వాహనంతో ఢీకొట్టారు. పోలీసులు తమను ప్రశ్నించగా వారితో ఘర్షణకు దిగారు. ఈ వివాదం కాస్త ముదిరి.. పరస్పరం దాడి చేసుకునేంతవరకు వెళ్లింది. ఆరుగురు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details