తెలంగాణ

telangana

ETV Bharat / videos

వడగళ్ల వాన పడుతున్నా.. 'క్యూ'లోనే మందుబాబులు

By

Published : May 5, 2020, 7:30 PM IST

ఉత్తరాఖండ్​ నైనిటాల్‌ మాల్ రోడ్‌లో వర్షాన్ని సైతం లెక్క చేయట్లేదు మందుబాబులు. ఉరుములతో కూడిన వడగళ్ల వాన పడుతున్నా.. మద్యం బాటిల్​ కోసం క్యూ లైన్లలోనే వేచి ఉన్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details